ప్రముఖ కంపెనీలు అని మంచి టెక్నాలజీ ప్రొడక్ట్స్ కనిపెడుతున్నాయి  అలాంటప్పుడు ఇన్నోవేషన్ మాత్రం ఎందుకు ఫెయిలవుతాయి దీనికి ఉదాహరణగా Kodak, నోకియా, హెచ్ టి సి లాంటి  కంపెనీలు చెప్పవచ్చు 

ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఈ టెక్ కంపెనీలో ఇప్పుడు మార్కెట్లో సర్వైవ్ అవ్వలేకపోవడం  కారణం సరైన ఇన్నోవేషన్ లేకపోవడం   

ఇప్పుడున్న ప్రపంచంలో ఒక కంపెనీ సక్సెస్ అనేది ఆ కంపెనీ బిజినెస్ మోడల్ మీద ఆధారపడి ఉంటుంది బిజినెస్ మోడల్ ఎంత ఇన్నోవేటివ్ గా ఉంటే మీరు అంత సక్సెస్ అవుతారు 

అలా అని చెప్పి పూర్తి కొత్త ఐడియాతో రావాలి అని రూలేమీ లేదు ఆల్రెడీ ఉన్న ఐడియానే మార్కెట్ తగ్గట్టు ఇన్వైట్ చేయగలిగితే మీరు  సక్సెస్ అయినట్టే

బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్ కి చాలా గొప్ప పొటెన్షియల్ ఉంది అంతే కాకుండా ఒక ముషామయిన గ్రోత్ ఫాక్టర్ అవుతుంది అండ్ కంపెనీ సస్టైనబుల్ అనేది  తన తోటి కాంపిటేటివ్ కన్నా ఎంత బెటర్ appropriate ఇన్నోవేటివ్ మోడల్ ఉంది అనేది ఒక డిఫరెన్స్ అవుతుంది 

ఓ కంపెనీ తాలూకు సక్సెస్ రేషియో  ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ వల్ల లేదా ప్రాసెస్ వల్ల కాదు మార్కెట్ ట్రెండ్ కి తగ్గట్టుగా క్రియేట్ చేసిన ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్ వల్ల  సక్సెస్ అవుతుంది

ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే product ఇన్నోవేషన్ లేదా ప్రాసెస్ ఇన్నోవేషన్ కన్నా హై సక్సెస్ రేట్ ఉంటుంది

ఒక స్టడీ ప్రకారం ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ లో ప్రాసెస్ లేదా ప్రోడక్ట్ ఇన్నోవేటర్స్ కన్నా బిజినెస్ మోడల్ ఇన్నోవేటర్స్ six percent మోర్ ప్రాఫిట్ చూశారు.ఇదే పద్ధతినీ పాటించిన 60% ఆఫ్ కంపెనీస్ కి  బిజినెస్ లో   ప్రాఫిట్స్ పెరిగిన అని రిపోర్ట్స్ చెబుతున్నాయి